user/template
user/includes/header
PRNV Services - Book Professional Services to Your Doorstep
user/includes/navbar
user/blogs/adv_details

STAR PERSONAL & CARING || Health Insurance

మిత్రులకు నమస్కారం
 1. అసలు ఆరోగ్య బీమా ఎందుకు
 2   తీసుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా

 3. మనం కట్టిన డబ్బులు తిరిగి వస్తాయా

 4. ఇప్పుడు మాకు అవసరంలేదు

 5. తర్వాత చూద్దాం మాకు ఆరోగ్యశ్రీ ఉంది. మా కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు

 ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలు ఎందుకంటే ఈ ప్రశ్నలు వేసుకునే వారికి ఆరోగ్య బీమా అంటే తెలియకపోవడమే ముఖ్య కారణం. 

 నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకెందుకు ఆరోగ్య భీమా అనుకో కండి.

 అవసరం లేనప్పుడే ఆరోగ్య భీమా పాలసీ తీసుకోండి నిజంగా అవసరం వచ్చినప్పుడు కావాలన్నా దొరకదు

 ఆరోగ్య బీమా ఒక వ్యక్తికి కనీసం రోజుకు పది రూపాయలు వెచ్చిస్తే ఇప్పటి పరిస్థితులకు సరిపోవచ్చు. 

 కానీ ఆరోగ్య బీమా అనేది ఇప్పుడు వినియోగించుకోవడానికి కాదు. 

 రాబోయే అంటే ఐదు లేక ఆరు సంవత్సరాలకు లేక పది సంవత్సరాల తర్వాత మీకు అవసరం రావొచ్చు 

 అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రి మరియు  మెడికల్ ఖర్చుల ధరలు కూడా పెరిగి పోవచ్చు. 

 ధరలు పెరిగితే అంత త్వరగా జీతాలు వ్యాపారంలో లాభాలు పెరగవు కదా.
 అటువంటప్పుడు అనుకోని ఆపద వచ్చి అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరితే మీరు సంవత్సరాల తరబడికష్టపడిసంపాదించిన డబ్బు మొత్తం రెండు మూడు రోజుల్లోఊడ్చుకుపోయే ప్రమాదం ఉంది. 

 నేను చెప్పడం కాదు ఏదైనా ఒక హాస్పిటల్ కి వెళ్ళి ఒక పది నిమిషాలు నిలుచుంటే తెలుస్తుంది.

 ఆరోగ్యం వస్తే దాని బాధ డబ్బులు కట్టలేని పరిస్థితి, అప్పులు చేసే పరిస్థితి, ఉన్న ఆస్తులు అన్ని కూడా అమ్మేసి ఆసుపత్రి బిల్లులు కట్టే పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. 

 ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఒక్కరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసం 20 నుంచి 30 వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.అదే నాలుగు లేదా ఐదు రోజులు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇక చెప్పేదేముంది జేబుకు చిల్లు లేదా ఇంట్లో ఆస్తులు చెల్లు. *

 హాస్పిటల్ లో చేరి బిల్లు కట్టాల్సినప్పుడు  ఇబ్బంది పడేకంటే అతితక్కువప్రీమియంతో ఇంటిల్లిపాదికి పనికి వచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకుని మీ ప్రాణానికి మీకుటుంబానికి అలాగే మీ ఆస్తులకు భద్రత కల్పించండి.*

 మరెందుకు ఆలస్యం!వెంటనే మీకు తెలిసిన అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరించే ఆరోగ్య  భీమాఏజెంట్ కు ఫోన్ చేసి  ఆరోగ్య భీమా పాలసీ తీసుకుని ఈ బాధలనుండి విముక్తి కండి. 
 లేదా పిల్లల విద్య కొరకు అమ్మాయి పెళ్లి కొరకు ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు హరించుకుపోయే ప్రమాదం ఉంది. ఆస్తులు కూడా అమ్ముకోవడానికి వెనుకాడని పరిస్థితి ఎందుకుఎదుర్కోవాలి.
 

 మీ ఆరోగ్య బాధ్యత కంపెనీ పూర్తిగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ బరువుని వారిపైన మోపి మీరు నిశ్చింతగా ఉండొచ్చు కదా ఆలోచించండి 

 ఆరోగ్య ఆరోగ్య బీమా తీసుకోమని మరొకరు మీకు సలహా ఇవ్వడం కాదుఅది వ్యక్తిగతంగా పూర్తిగా మీ బాధ్యత ను మర్చిపోకండి.

 ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మీకు ఆరోగ్య భీమా పాలసీ 5ని.లలో మీకు వస్తుంది. మరుసటి రోజు నుండి పాలసీ కవరేజీ మొదలవుతుంది  మొత్తం ఆన్ లైన్ లోనే ఉంటుంది.( DEBIT AND CREDIT CARD, GOOGLE PAY) 

 *_మరిన్ని వివరాలకు.*_మీ మంచి ఆరోగ్యం కోరుకునే

WWW.LRJINSURANCE.COM 
(RRR CONSULTANCY)

Note: అన్ని జిల్లాల నుండి అన్ని మండలాల నుండి ఏజెంట్లు కావలెను ఎటువంటి పెట్టుబడి లేదు మీ మాటే పెట్టుబడి నెలకు 20వేల నుండి 1 లక్ష వరకు సంపాదించుకునే అవకాశం
 

Post your Comments

user/includes/footer